ప్రపంచం దేశాల్లోని పాస్‌పోర్టుల్లో మరోసారి అత్యంత బలోపేతమైన పాస్‌పోర్టుగా జపాన్ దేశ పాస్‌పోర్టు నిలిచింది. జపాన్ దేశం పాస్‌పోర్టు కలిగి ఉన్న వారు 190 దేశాలకు వీసా లేకుండా... లేదా ఆయా దేశాలకు వెళ్లిన తర్వాత వీసా పొందే వీలు కల్పించినందునే ఇది అత్యంత పవర్ ఫుల్ పాస్‌పోర్టుగా నిలిచిందని హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ సంస్థ వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H1NrTC
హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ రిపోర్ట్ : ఈ దేశం పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పాస్‌పోర్టు
Related Posts:
ఎట్టకేలకు లఖింపూర్ ఖేరికి రాహుల్, ప్రియాంక: బాధితులను గుండెలకు హత్తుకుని ఓదార్పులక్నో: కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ చేరుకున్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తన… Read More
లఖీమ్‌పూర్ ఘటన: సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో..ఉత్తరప్రదేశ్ లఖీమ్‌పూర్ ఘటన చర్చకు దారితీసింది. నిరసన చేస్తోన్న రైతులపై వాహనం వెళ్లనీయడం.. తర్వాత జరిగిన ఉద్రిక్తతలతో 8 మంది వరకు చనిపోయారు. ఘటనపై సర్… Read More
మళ్లీ హై: ముంబైలో 624 కరోనా కేసులు.. ఏడుగురు మృతికరోనా కేసులు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కేరళలో తప్ప మిగతా చోట్ల అంతగా కేసులు రావడం లేవు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇంపాక్ట్ లేదు. అయితే బుధవారం … Read More
బతుకమ్మ పండగ: హుజురాబాద్‌లో వినూత్నంగా ఆట..బతుకమ్మ సంరంభం వచ్చేసింది. నేటితో పూల పండగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. కరోనా తర్వాత జరుగుతున్న పండగ… Read More
భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు: ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతిబెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘట… Read More
0 comments:
Post a Comment