ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దిగంబర్ అఖాడా ప్రాంతంలో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఘటనకు సమీపంలో పెద్ద ఎత్తున టెంట్లు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో మంటలు వ్యాపించలేదు. వెంటనే వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TPN401
Tuesday, January 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment