Friday, November 1, 2019

బాయ్‌ఫ్రెండ్‌కు... చెల్లెలి నగ్న విడీయోను పంపిన అక్క...!

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని పలువురు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సమాజపోకడలకు ఫుల్‌స్టాప్ పడడం లేదు. అయితే ఇందులో కుటుంబ సభ్యులు భాగస్వామ్యులు కావడం మరింత ఆందోళన కల్గిస్తున్న అంశం. రక్తం పంచుకుని పుట్టిన వారిపైనే ద్రోహానికి పాల్పడుతున్న సంఘటనలు సమాజంలో ప్రస్తుత పోకడలకు అద్దం పడుతున్నాయి. ఇలా తమ స్వార్థం కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PF3Z6r

0 comments:

Post a Comment