Sunday, March 7, 2021

బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతోన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్, బెంగాల్ సినీ రంగాల్లో మెగాస్టార్ గా వెలుగొందుతోన్న ప్రముఖ నటుడు, టీఎంసీ కీలక నేత, డిస్కో కింగ్ మిథున్ చక్రవర్తి ఆదివారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sXtyAd

0 comments:

Post a Comment