Monday, January 7, 2019

రాజ‌కీయ పార్టీల‌తో స‌ర‌దాగా జాలీ..! నేత‌ల‌తో కామెడీ చేస్తున్న ఆలీ..!!

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : నిత్యం కామెడీ చేస్తూ ఎదుటివాళ్ల‌ను నవ్వించే ప్ర‌ముఖ హాస్య న‌టుడు ఆలీ ప్ర‌స్తుతం కామెడీ చేయ‌కుండానే న‌వ్వు తెప్పిస్తున్నారు. తాను సీరియ‌స్ గా వేస్తున్న రాజ‌కీయ అడుగులు హాస్యాన్ని పండిస్తున్నాయి. రాజ‌కీయాల్లో ఆలీ ప్ర‌వ‌ర్త‌న మూడు హాస్య స‌న్నివేశాలు, ఆరు సంప్ర‌దింపులు అన్న‌ట్టు త‌యార‌య్యింది. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్న ఆలీకి దాని ఎంట్రీ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sfBq2Q

Related Posts:

0 comments:

Post a Comment