ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విద్యాసంస్ధలు తెరిచే పరిస్ధితి లేకపోవడంతో ఈ నెల 13 నుంచి ఆన్ లైన్ ద్వారా పాఠాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి దూరదర్శన్ ద్వారా ప్రతీ రోజూ 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్ధులకు నిపుణులైన అధ్యాపకులతో పాఠ్యాంశాలు బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XojGw
Thursday, July 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment