Thursday, January 10, 2019

పార్లమెంటులో క్లియర్: పేదలకు 10% బిల్లుకు రాజ్యసభ ఆమోదం, 'మోడీ సిక్సర్ కొట్టారు'

న్యూఢిల్లీ: పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాజ్యసభలోను ఆమోదం పొందడంతో పార్లమెంటులో ఈ బిల్లు పాసయింది. బిల్లు పైన రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ డివిజన్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించారు. బిల్లుకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H4ZkZ6

Related Posts:

0 comments:

Post a Comment