Monday, October 4, 2021

Girl: బాయ్ ఫ్రెండ్ తో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడిన చెల్లెలు, గొంతుకోసి చంపేసిన అన్న !

చెన్నై/ పళని: తండ్రి చనిపోవడంతో అన్న ఆ కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకోవడానికి వారి బంధువులు ఆ ఇంటికి వచ్చి వెలుతున్నారు. వయసుకు వస్తున్న ఇదే ఇంటిలోని అమ్మాయి ప్రతిరోజు బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుందని ఆమె అన్నకు తెలిసింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని అమ్మాయికి ఆమె అన్న హెచ్చరించాడు. అన్నమాట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AbMiiu

Related Posts:

0 comments:

Post a Comment