Saturday, September 21, 2019

త్వరలో: 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్లు..కసరత్తు చేస్తున్న ట్రాయ్

త్వరలో 11 అంకెలు ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్లు రానున్నాయా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకోసం కేంద్రం కూడా ఆలోచిస్తోందని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా 11 అంకెల మొబైల్ నెంబర్లపై అభిప్రాయాల సేకరణ చేసేందుకు సమాయాత్తమవుతోంది. ఇక దేశంలో జనాభా పెరిగిపోతుండగా అదే సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్యకూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QlYStS

0 comments:

Post a Comment