Saturday, September 21, 2019

చంద్రబాబుకు మరో షాక్.. అధినేతకు సన్నిహితుడిగా శివప్రసాద్.. టీడీపీలో శివప్రసాద్ కీ రోల్!

మాజీ ఎంపీ శివప్రసాద్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అధినేత చంద్రబాబుకు ఆప్తుడిగా ఉన్నా..పార్టీ అధినేతగా ఆయన మాట ఏనాడు కాదనలేదు. చిత్తూరు జిల్లాలో టీడీపీలో క్రియా శీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న సమయంలో ఆయన వైద్యుగా పని చేస్తూనే..సినీ రంగంలో అనేక పాత్రలు చేసారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5kBVV

Related Posts:

0 comments:

Post a Comment