Sunday, October 17, 2021

ఏపీలో అదానీ పవర్‌ - వారికే ఏపీఎండీసీ బొగ్గు : రాష్ట్రంలో విస్తరిస్తున్నారు...!!

ఏపీలో ఆదానీ వ్యాపార పరంగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు..పవర్ విషయంలో ముందున్న ఆదానీ తాజాగా ఏపీఎండీసీకి చెందిన బొగ్గు టెండర్ సైతం దక్కించుకుంది. ప్రస్తుతం నెలకొన్న బొగ్గు సంక్షోభం సమయంలో ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మధ్యప్రదేశ్‌లోని సులియారిలో 1,298 హెక్టార్ల బొగ్గు బ్లాక్‌ను 2018లో కేంద్రం ఏపీఎండీసీకి కేటాయించింది. ఇందులో 108.91

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3Adj4

0 comments:

Post a Comment