Monday, April 15, 2019

శోభాయమానంగా శ్రీరాముని శోభాయాత్ర పక్కల రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు

హైదరాబాద్ : శ్రీరామ నవమి రోజున ఏటా హైదరాబాద్‌లో నిర్వహించి శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో భక్తులు తరిలివచ్చారు. కాషాయ జెండాలతో వీధులన్నీ రెపరెపలాడాయి. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్ర కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ధూల్ పేట గంగాబౌలిలో సీతారాముల దర్బార్‌కు పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. నేడు పట్టాభిషిక్తుడు కానున్న రామయ్య

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gnezdy

0 comments:

Post a Comment