Monday, April 15, 2019

చంద్రబాబు తీరుతో ఏపీలో గెలుపెవరిదో ప్రజలకు అర్థమైపోయిందన్నకేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?

హైదరాబాద్ : ఈవీఎంల విషయంలో చంద్రబాబు హడావిడిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఈవీఎంలతోనే గెలిచిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. 2014 లో చంద్రబాబు ఈవీఎంల తో జరిగిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IyQGB9

0 comments:

Post a Comment