Sunday, October 3, 2021

ఆరు రాష్ట్రాలు - 30 జిల్లాల్లో ఇంకా కోవిడ్ తీవ్రత : కేరళలో అధికంగా -10 శాతం కంటే ఎక్కుగా పాజిటివిటీ రేటు..!!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. థర్డ్ వేవ్ ప్రభావం లేకపోయినా..దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య -పాజిటివ్ రేటు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆరు రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో వారానికి 10% లేదా అంతకంటే ఎక్కువ కోవిడ్ -19 పాజిటివిటీ రేట్లను నివేదిస్తున్నాయి. జాతీయ సానుకూలత రేటు దాదాపు ఐదు నెలలుగా క్షీణతను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iwflr7

Related Posts:

0 comments:

Post a Comment