Thursday, February 21, 2019

మీకు మెంటల్ రాకూడదంటే వార్తలు చదవద్దు, నేను అదే పని చేస్తా, కేంద్ర మంత్రి షాకింగ్ సలహా !

బెంగళూరు: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ హెగ్డే మరోసారి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీ మెదడు, మీ బుర్రసరిగా పని చెయ్యాలంటే, మెంటల్ రాకుడదంటే తాను చెప్పిన పని చెయ్యాలని కేంద్ర అనంత్ కుమార్ హెగ్డే ఉచిత సలహా ఇచ్చారు. ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BLxcFg

Related Posts:

0 comments:

Post a Comment