Monday, October 4, 2021

కేరళలో మరింత తగ్గిన కరోనా కేసులు: 10 వేల లోపు కేసులు.. 149 మంది మృత్యువాత

దైవ భూమి కేరళలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 12 వేల పైచిలుకు కేసులు రాగా.. ఇవాళ అదీ మరింత తగ్గింది. గత 24 గంటల్లో 8850 కరోనా కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 47,29,083కి చేరింది. వైరస్ సోకిన 149 మంది చనిపోయారు. మొత్తం చనిపోయిన వారి సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3D9m95Y

Related Posts:

0 comments:

Post a Comment