Tuesday, September 28, 2021

పంజాబ్ కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం-ఏం జరగబోతుందో-సిద్దూకి మద్దతుగా మంత్రి,ముగ్గురు నేతల రాజీనామా

పంజాబ్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు చేపట్టి వారమైనా గడవకముందే నవజోత్ సింగ్ సిద్దూ రాజీనామా రూపంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా తర్వాత సిద్దూ అనుకూల వర్గం ఆయన వెనుక ర్యాలీ అవుతోంది. సిద్దూకి మద్దతుగా ఇప్పటికే మంత్రి రజియా సుల్తానా,పీసీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVKs86

Related Posts:

0 comments:

Post a Comment