Thursday, September 2, 2021

ఇన్ స్టా డౌన్: కారణం ఇదే, నెటిజన్ల వెరైటీ పోస్టులు

సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలిగింది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లు పోస్టులు అప్డేట్ చేయలేకపోతున్నారు. కొందరు యూజర్లకు ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ కాలేదు. స్టోరీస్ చూసేందుకు కూడా వీలు కాలేదు. సమస్య దేశంలో ఉదయం నుంచి ఉంది. దీంతో పలువురు సమస్యను మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో లేవనెత్తారు. పోస్టులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zK60CH

Related Posts:

0 comments:

Post a Comment