హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతోంది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికలకు మరో ఇరవై నాలుగు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన తెరాసలో చేరారు. మరో ఎడేనిమిది మంది ఎమ్మెల్యేలు తెరాస నేతలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FjjITb
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment