పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 63. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన ఏడాదికి పైగా పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ రోజు ఆయన పనాజీలోని తన కొడుకు నివాసంలో తుది శ్వాస విడిచారు. అంతకుముందే, ఆయన ఆరోగ్యం బాగాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oc8Wkt
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment