Monday, September 6, 2021

ఢిల్లీకి సీఎం జగన్ -కేసీఆర్ పర్యటనతో సడన్ గా : ఆ ఎంపీ అంశం తేల్చరా -ఢిల్లీలో నయా సమీకరణాలు..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు నిర్ణయించారు. ఈ రోజు లేదా రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసారు. తెలంగాణ భవన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tk2D2Y

Related Posts:

0 comments:

Post a Comment