Friday, January 11, 2019

వన్ స్టేట్.. వన్ నెంబర్... ఇకపై ఏపీ వాహనాలకు 39 సిరీస్

అమరావతి : ఏపీ రవాణా శాఖ సరికొత్త నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. వన్ స్టేట్.. వన్ నెంబర్ విధానాన్ని తెరపైకి తీసుకురానుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఒకే సిరీస్ తో ఉండనున్నాయి. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది ప్రభుత్వం. దీంతో రాష్ట్రమంతటా ఏపీ 39 సిరీస్ తో ఒకటే పాలసీ అమలుకానుంది. అన్ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RH6iY5

0 comments:

Post a Comment