కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల విజృంభణకు యథేచ్ఛగా కొనసాగుతోంది. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే.. ఆ దేశం మొత్తాన్నీ ఆక్రమించేశారు. రాజధాని కాబుల్‌ను కూడా వశం చేసుకున్నారు. ఇక ఆ దేశంలో తాలిబన్ల పాలన ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశాన్ని వీడాల్సి వచ్చిందంటూ ఓ ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CSo6nW
Sunday, August 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment