Sunday, July 25, 2021

కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం: వెంకయ్య, మోడీ కృషి వల్లే: బండి సంజయ్

రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇవ్వడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో 13వ శతాబ్దం నాటి రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తింపు దక్కడం హర్షణీయం అన్నారు. కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనమని ఆలయం అని అభివర్ణించారు. 2020 ఏడాదికి దేశంలో ఒక్క కట్టడానికే గుర్తింపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BDKukv

Related Posts:

0 comments:

Post a Comment