Monday, February 25, 2019

సాక్షి యాంక‌ర్ గా రేణు : ప‌వ‌న్ అదే ప్రాంతంలో : తెర మీద‌కు కొత్త రాజ‌కీయం..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌..రేణు దేశాయ్‌. ఇద్ద‌రూ తెలుగు వారికి బాగా తెలిసిన పేర్లు. వారిద్ద‌రూ వైవాహిక బంధం వారి వ్యక్త‌గ‌త కార‌ణాల వ‌ల‌న దూర‌మ‌య్యారు. కొద్ది కాలం క్రితం రేణు దేశాయ్ ను లక్ష్యంగా చేసుకొని కొన్ని విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. ఇప్పుడు ఇద్ద‌రూ దూరంగా ఉంటూ..ఎవ‌రి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అటువంటి ఇద్ద‌రూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GJsNa0

0 comments:

Post a Comment