Monday, February 25, 2019

మీటూ క్యాంపెయిన్: ఎంజే అక్బర్ కేసులో జర్నలిస్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరు

కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ ప్రముఖ జర్నలిస్టు ప్రియా రమణిపై వేసిన కేసులో ఆమెకు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేసింది. రూ. 10వేలు పూచీకత్తుతో ప్రియా రమణికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ వచ్చే నెల 8కి కేసును వాయిదావేసింది. వచ్చేనెలలో కేసు విచారణ సందర్భంగా తనపై ఆరోపణలు చేస్తారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IB63e5

Related Posts:

0 comments:

Post a Comment