Monday, July 5, 2021

కేబినెట్ బెర్తులు ఫైనల్..లిస్ట్ రెడీ: ఈ సాయంత్రమే మోడీ ముద్ర: ప్లస్సులూ, మైనస్సులు

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ సర్కార్‌లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలోనే తన కేబినెట్‌ను విస్తరించడానికి ముహూర్తం దాదాపు ఫైనల్ అయినట్టే. దీనికి సంబంధించిన జాబితా సైతం దాదాపు సిద్ధమైంది. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఈ సాయంత్రమే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xlMjA2

Related Posts:

0 comments:

Post a Comment