Monday, June 21, 2021

ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తానని... సీఎం కేసీఆర్ కార్యదర్శి పేరుతో మోసాలు...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శినని చెప్పుకుంటూ మాయ మాటలతో వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం పేషిలో కార్యదర్శిగా తనకున్న పలుకుబడితో ప్రభుత్వంలో పదవులు వచ్చేలా సీఎంకు సిఫారసు చేస్తానని పలువురు నేతల నుంచి అతను వసూళ్లకు పాల్పడ్డాడు. పక్కా సమాచారంతో సోమవారం(జూన్ 21) నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vKE9Q5

Related Posts:

0 comments:

Post a Comment