Monday, June 21, 2021

నిరుద్యోగంలో దక్షిణాదిలోనే ఏపీ టాప్... వైసీపీ మోసపూరిత హామీలతో రోడ్ల మీదకు యువత : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ నిరుద్యోగం ఉందన్నారు. సుమారు కోటి మంది కరోనా కారణంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలను కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 2.3లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. వైసీపీ నేతల మోసపూరిత హామీల కారణంగా యువత రోడ్ల మీదకు వస్తోందన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SKbEok

0 comments:

Post a Comment