పాట్నా: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త పథకాలతో ముందుకు వస్తోంది. ఇప్పటికే పేదవారికి కనీస ఆదాయ స్కీంను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తాజాగా, ఆదివారం బీహార్లో మరో ప్రకటన చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. రాహుల్ గాంధీ పాట్నాలో నిర్వహించిన జన ఆకాంక్ష సభలో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G7Ew1D
రైతులకు రుణమాఫీ: కనీస ఆదాయ స్కీం తర్వాత రాహుల్ గాంధీ మరో హామీ
Related Posts:
మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
అసలు రైతులకు ఏం కావాలో తెలియదు, వ్యవసాయ చట్టాలతో సమస్యేంటి?: హేమామాలినిన్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల దేశ రాజధాని సరిహద్దులో భారీ ఎత్తున ఆందోళన చేయడాన్ని బీజేపీ ఎంపీ … Read More
టెర్రరిస్టులకు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ -పాక్లో ఉగ్రవాదుల రాజభోగాలు -భద్రతా మండలిలో కడిగేసిన భారత్ఉగ్రవాదుల కార్ఖానాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సహా ఇతర దాడుల సూత్రధారులకు ప్రభుత్వ పరమైన భద్రత కల… Read More
Sabarimala: శబరిమల మకరవిలక్కు, తిరుణాభరణం ఊరేగింపు ప్రారంభం, సంక్రాంతికి సన్నిధానంలో !శబరిమల/కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నార… Read More
తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ భోగి శుభాకాంక్షలు... భోగభాగ్యాలు,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ట్వీట్...నేడు భోగి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్ల… Read More
0 comments:
Post a Comment