Friday, August 2, 2019

మిస్‌ ఇంగ్లండ్‌ విజేతగా భారత సంతతి డాక్టర్ భాషా ముఖర్జీ

యూకే: 23 ఏళ్ల భారత సంతతి డాక్టర్ మిస్ ఇంగ్లాండ్‌గా విజయం సాధించారు. డెర్బీకి చెందిన భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు జరిగిన ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు. భాషా ముఖర్జీకి రెండు మెడికల్ డిగ్రీలున్నాయి. ఐక్యూ 146, ఐదు భాషల్లో ప్రావీణ్యత ఆమె సొంతం. బోస్టన్‌లోని లింకన్‌షైర్‌లో ఆమె జూనియర్ డాక్టరుగా త్వరలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KkyD0P

0 comments:

Post a Comment