Monday, June 7, 2021

మోదీజీ.. థాంక్యూ, సందిగ్ధత తొలగింది -కొవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని ప్రకటనకు ఏపీ సీఎం రియాక్షన్

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి కొనసాగుతుండటం, అందరికీ వ్యాక్సిన్లు అందని పక్షంలో మూడో దశ విలయం ఇంకా భయంకరంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరతపై నెలకొన్న సందేహాలను, రాష్ట్రాల వినతులను నివృత్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కీలక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pBSLzJ

0 comments:

Post a Comment