Sunday, June 6, 2021

గేరు మార్చిన దీదీ: దొంగతనం కేసులో సువేందు అధికారిపై ఎఫ్ఐఆర్ -బీజేపీ అస్త్రంతో వారిపైనే ప్రతీకారం

ఎన్నికల ఫలితాలు వెలవడి నెలరోజులు గడిచిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ లో పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. యాస్ తుపాను సందర్భంలో బెంగాల్ పరిశీలనకు వచ్చిన ప్రధాని మోదీని సీఎం మమతా బెనర్జీ అవమానించడం, ప్రతిగా బెంగాల్ సీఎస్ అలపన్‌ బందోపాధ్యాయను కేంద్రం రీకాల్ చేయడం, చివరికి అతణ్ని రాజీనామా చేయించి, సలహాదారుగా నియమించుకోవడం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uVwBJK

Related Posts:

0 comments:

Post a Comment