Friday, May 24, 2019

ఢిల్లీకి జ‌గ‌న్ : ప‌్ర‌ధానితో ఏం చెప్ప‌బోతున్నారు : ఇద్దరి ల‌క్ష్యం నెర‌వేరింది..వాట్ నెక్ట్స్‌...!

ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన జ‌గ‌న్ ఈనెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అదే రోజున రెండో సారి ప్ర‌ధానిగా మోదీ ప్ర‌మాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. అయితే, త‌న ప్ర‌మాణ స్వీకారం లోగానే ఢిల్లీ వెళ్లాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ప్ర‌ధాని మోదీతో స‌మావేశం అవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన జ‌గ‌న్‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VLjA3X

0 comments:

Post a Comment