బెంగళూరు: లోక్ సభవ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పులు కనపడే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఇన్ని రోజులు అతి కష్టం మీద కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కష్ట కాలం ఎదురౌయ్యింది. కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం బెంగళూరులో అత్యవసర రహస్య సమావేశం ఏర్పాటు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VHAhND
Friday, May 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment