Friday, June 11, 2021

మోదీ అనూహ్యం: కేంద్ర కేబినెట్ విస్తరణ -ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం -అమిత్ షా, నడ్డాతో కసరత్తు, యూపీలోనూ

కిందటి నెలలో ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రదర్శన చేసింది. అస్సాంలో తిరిగి అధికారంలోకి రావడం, బెంగాల్ లో ప్రతిపక్ష హోదా సాధించడం, తమిళనాడులోనూ సీట్లు కైవసం చేసుకోవడం తెలిసిందే. అయితే ఇంకొద్ది రోజుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం వీటికి భిన్నం. ఎందుకంటే త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrP7MI

0 comments:

Post a Comment