Thursday, September 3, 2020

కరోనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నాం: 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు: మోడీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రజా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2020 సంవత్సరం అనేక సవాళ్లను విసురుతుందని ప్రారంభంలో ఎవరూ భావించలేదని అన్నారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండానే అనేక చర్యలను తీసుకున్నామని, ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు. మాస్క్‌లు, శానిటైజర్ల వినియోగం, భౌతిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32S8fog

Related Posts:

0 comments:

Post a Comment