Thursday, May 27, 2021

మోదీపై భారీ కుట్ర: అమెరికాలో మంత్రి Jaishankar గగ్గోలు -Vaccineమైత్రికి కసరత్తు -హిందూత్వ ఇమేజ్ పైనా

భారత ప్రధాని నరేంద్ర మోదీ బాహాటంగా రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌కు ఓటేయాలని పిలుపునిచ్చినా, అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ జో బైడెన్ ఘనవిజయం సాధించిన తర్వాత భారత ప్రభుత్వం తరఫున అమెరికాలో తొలి అధికారిక పర్యటన జరుపుతున్నారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలు, పసిఫిక్ రీజియన్ లో క్వాడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wFfYn6

Related Posts:

0 comments:

Post a Comment