Sunday, May 23, 2021

ప్రిన్సెస్ లతీఫా: బందీగా మారిన దుబయి రాకుమార్తె బతికే ఉన్నారా.. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు ఏం చెబుతున్నాయి.. ఆమె ఎక్కడున్నారు

దుబయి పాలకుడు కుమార్తె ప్రిన్సెస్ లతీఫా తన స్నేహితులతో కనిపిస్తున్న ఓ ఫోటోను రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఇటీవల పోస్ట్ చేశారు. అంతకు కొన్నినెలల ముందు నుంచి లతీఫా కనిపించడం లేదు. గత ఫిబ్రవరిలో లతీఫా మాట్లాడుతున్న సీక్రెట్ వీడియోను ‘బీబీసీ పనోరమ’ ప్రసారం చేసింది. తనను నిర్బంధించారని, తన ప్రాణాలకు ముప్పు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QJ6lEx

0 comments:

Post a Comment