Tuesday, February 5, 2019

సుప్రీంకోర్టులో దీదీకి ఎదురుదెబ్బ.. మోడీ, అమిత్‌షా పై నిప్పులు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే తప్పేంటి అని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఆధారాలు మాయం చేశారంటూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. బెంగాల్ సిట్ సరిగా దర్యాప్తు చేయలేదని అడ్వకేట్ జనరల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t4x12S

0 comments:

Post a Comment