Sunday, August 2, 2020

వైజాగ్ క్రేన్ ప్రమాదంపై మంత్రి అవంతి కీలక ప్రకటన: రూ.50 లక్షల పరిహారం చెల్లించేలా

విశాఖపట్నం: విశాఖపట్నంలో చోటు చేసుకున్న క్రేన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించేలా హిందుస్తాన్ షిప్‌యార్డ్ సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించేలా చర్యలను తీసుకున్నామని అన్నారు. ఈ దిశగా హిందుస్తాన్ షిప్‌యార్డు యాజమాన్యంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fjuxDK

0 comments:

Post a Comment