మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా అందులో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో విమానంను మంటలు ఆవహించాయి. మాస్కోలో జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న 40 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో 11 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DLBzkH
ఘోర విమాన ప్రమాదం వీడియో: ల్యాండింగ్ సమయంలో మంటలు..40 మంది మృతి
Related Posts:
కొలెస్ట్రాల్ డ్రగ్స్‌తో పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ: స్టడీరక్తంలో క్రొవ్వును కరిగించేందుకు స్టాటిన్స్ అనే డ్రగ్‌ను వినియోగిస్తారు. ఈ డ్రగ్ మెడిసిన్‌లో ఉండటం వల్ల పురుషుల్లో ప్రాణాంతక ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చ… Read More
తమిళనాడు స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ ఉద్యోగాలుతమిళనాడు స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకులోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 300 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చే… Read More
డీఎల్ఎఫ్ మల్టీప్లెక్స్ భవనం టెర్రస్ పై పీవీఆర్ సినిమాస్ ఉద్యోగి మృతదేహం..రక్తపు మడుగులో..!లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ బుధ నగర జిల్లా నొయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ ఉద్యోగి మృతదేహం ప్రముఖ మల్టీ ప్లెక్స్ భవనం టె… Read More
వేధింపులు: పీఎస్ ముందే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఏఎస్ఐహైదరాబాద్: నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నం చేశారు. సమీపంలోని నీటి ట్యాంకుపైకి ఎక్కి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్… Read More
శరద్ పవార్‌కు రివర్స్ పంచ్!: 1978ని రిపీట్ చేసిన అజిత్ పవార్ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనలోపాటు ఎన్సీపీ పార్టీ కూడా షాకిస్తూ శనివారం ఉదయం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఎన్సీపీ అధినేత శరద్… Read More
0 comments:
Post a Comment