Monday, May 6, 2019

తెలుగు రాష్ట్రాల్లో ఆగని వరకట్న వేధింపులు ... ఏసీబీ అధికారిణికీ తప్పని తిప్పలు

తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న తనను అదనపు కట్నం కోసం వేదింపులకు గురి చేస్తున్నారని, తన పిల్లలను కూడా తనకు ఇవ్వకుండా వేధిస్తున్నారని రిటైర్డ్ చీఫ్ జడ్జ్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధూ శర్మ పిల్లల కోసం పోరాటం చేస్తే , తాజాగా ఏసీబీ అధికారిణి పి.ప్రభావతి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DR4J1Q

0 comments:

Post a Comment