Thursday, April 15, 2021

జగన్‌తో గ్యాప్.. 'సాక్షి'పై షర్మిల వ్యాఖ్యల కలకలం.. బాహాటంగానే అసంతృప్తి... ఎందుకీ పరిస్థితి..?

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీక్షాస్థలి నుంచి ఆమె పాదయాత్రగా బయలుదేరడం... ఆ తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం వంటి నాటకీయ పరిణామాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించాయి. ఒకరకంగా అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకోవడంలో షర్మిల సక్సెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dZI2cQ

Related Posts:

0 comments:

Post a Comment