Friday, February 1, 2019

కేంద్రం అన్యాయంపై ఆగ్రహం, తొలిసారి బ్లాక్ షర్ట్‌తో వచ్చిన చంద్రబాబు: ఢిల్లీలో ఎంపీల నిరసన

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నల్ల చొక్కా ధరించారు. ఆయన తొలిసారి నల్లచొక్కా ధరించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరసన కార్యక్రమాల్లో నల్ల బ్యాడ్జీలకే పరిమితమయ్యారు. కానీ తొలిసారి నల్ల చొక్కా ధరించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CZ10hk

0 comments:

Post a Comment