Thursday, April 15, 2021

తిరుపతిలో వైసీపీకి డబుల్‌ షాక్‌- రాళ్ల దాడిపై ఈసీ దర్యాప్తు-వాలంటీర్లకు చెక్‌

తిరుపతి ఉపఎన్నికలో వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రచారంలో బాగంగా చోటు చేసుకున్న ఘటనలు, విపక్ష టీడీపీ ఫిర్యాదులు, వాటిపై ఈసీ స్పందనతో పోలింగ్‌కు ఒక్క రోజు ముందు కూడా ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఉపఎన్నికలో చోటు చేసుకున్న ఘటనలపై టీడీపీ ఎంపీలు చేసిన పలు ఫిర్యాదులపై స్పందించిన ఈసీ... పలు కీలక చర్యలు ప్రకటించంది. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8C2Pi

0 comments:

Post a Comment