కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును తీసుకున్న తర్వాత, సినీనటి-రాజకీయ నాయకురాలు నగ్మా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wziAn8
Wednesday, April 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment