Saturday, April 13, 2019

స్పీకర్ ఫై దాడి కేసు .. ఇనుమెట్లలో పోలీసుల గాలింపు .. ఉద్రిక్తత

ఏపీ స్పీకర్, సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కోడెలపై దాడి చేసింది ఎవరు ? ఎవరి ప్రోద్బలంతో దాడికి పాల్పడ్డారు ? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. డోర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KyKQCg

Related Posts:

0 comments:

Post a Comment