Sunday, April 4, 2021

తొలిసారి బస్తర్ అడవుల్లోకి అమిత్ షా -ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్ స్థలి వద్ద జవాన్లకు నివాళి -హైఅలర్ట్

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన భీకరదాడితో దేశమంతా నివ్వెరపోయింది. సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని టెర్రాం(బీజాపూర్ జిల్లా) వద్ద శనివారం మావోయిస్టులు అత్యంత వ్యూహాత్మకంగా జరిపిన దాడుల్లో 24 మంది జ‌వాన్లు నేల‌కొరిగారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ప్రతీకారం తప్పదంటూ నక్సల్స్ ను హెచ్చరించిన కేంద్ర హోం మంత్రి అమిత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fHMMqg

Related Posts:

0 comments:

Post a Comment