Monday, May 13, 2019

చంద్రబాబు క్యాబినెట్ భేటీకి ఇంకా రాని ఈసీ అనుమతి .. సీఎంను కలవనున్న సీఎస్ .. ఏపీలో ఉత్కంఠ

ఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో మంగళవారం జరగాల్సిన మంత్రివర్గం సమావేశం జరుగుతుందా, లేదా అనుమానాలు నెలకొన్నాయి. ఒకపక్క ఎలాగైనా భేటీ నిర్వహించాలని చంద్రబాబు పట్టుదలతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vUiKax

Related Posts:

0 comments:

Post a Comment